: రేణుకా చౌదరి, వెంకటరెడ్డి వర్గాల బాహాబాహీ
ఖమ్మం జిల్లా టేకుల పల్లిలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి, మంత్రి వెంకటరెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని బాహాబాహీ వరకు వెళ్లింది. దీంతో ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని చెదరగొట్టినట్టు సమాచారం.