: జీవోఎం లీకుల డ్రామా: ట్విట్టర్లో చంద్రబాబు


రాష్ట్ర విభజనపై మంత్రుల బృందం (జీవోఎం) లీకుల డ్రామా కొనసాగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు సోనియా గాంధీ పర్యవేక్షణలో తమ పాత్రలకు న్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో 36.6, పట్టణాల్లో 26 శాతం పట్టభద్రులు నిరుద్యోగులని సర్వేలు చెబుతున్నాయని బాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News