: గుంతకల్ లో ఘనంగా ఉరుసు ఉత్సవాలు


అనంతపురం జిల్లా గుంతకల్ లో 378వ మస్తానయ్య ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు అనంతపురం జిల్లా వాసులతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఉర్సులో ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంపై ఊరేగింపు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో గుంతకల్ వీధులన్నీ కళకళలాడాయి.

  • Loading...

More Telugu News