: శామ్ సంగ్.. గ్జోలో నుంచి స్మార్ట్ ఫోన్లు


శామ్ సంగ్ తన పాప్యులర్ గెలాక్సీ డ్యుయోస్ స్మార్ట్ ఫోన్ లో సరికొత్త మోడల్ ను విడుదల చేసింది. దీని ధర 10,890 రూపాయలు. 4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్ ప్లే, 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయల్ కోర్ 1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, వెనుక భాగంలో 5 మెగా పిక్సెల్స్, ముందు భాగంలో వీజీఏ కెమెరా, డ్యూయల్ సిమ్, 1500 మిల్లీ యాంపీ అవర్స్ బ్యాటరీ, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 768జీబీ ర్యామ్ తదితర సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

గ్జోలో కూడా నాలుగు అంగుళాల క్యూ500 మోడల్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. 1.2 గిగాహెడ్జ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 200 ప్రాసెసర్, వెనుక భాగంలో 5 మెగా పిక్సెల్స్ కెమెరా, ముందు భాగంలో వీజీఏ కెమెరా, 1జీబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజీ తదితర సదుపాయాలున్న ఈ మొబైల్ ధర రూ. 7,999.

  • Loading...

More Telugu News