: నవంబర్ లో ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 8వేల కోట్లు
భారత స్టాక్ మార్కెట్ పట్ల ఎఫ్ఐఐలు ఇప్పటికీ ఎంతో ఆశాభావంతో ఉన్నారు. నవంబర్ లో దేశీయ స్టాక్ మార్కెట్లో వారు రూ. 8వేల కోట్లను పెట్టుబడిగా పెట్టడమే ఇందుకు నిదర్శనం. 2013లో ఇప్పటి వరకు వారి పెట్టుబడులు 97,050 కోట్ల రూపాయలకు చేరాయి.