: 11-12-13.. ఏంటో దీని ప్రత్యేకత..?


ఈ నెల 11వ తేదీ మరో ప్రత్యేకతతో నడచి వస్తోంది. తేదీ.. మాసం.. సంవత్సరం.. సీరియల్ గా ఒక్కో నంబర్ పెరుగుతూ ఉండడమే దీని ప్రత్యేకత. ఆ రోజు చేపట్టిన పనులు సఫలం అవుతాయని కొందరిలో అప్పుడే నమ్మకం మొదలైంది. ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఆ రోజున ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులోనూ 11-12-13న 14 గంటల (మధ్యాహ్నం 2 గంటలు) 15 నిమిషాల 16 సెకన్లు అయితే సూపర్ అనుకుంటున్నారు. జ్యోతిషపరంగా మాత్రం దీనికి ప్రత్యేకత లేదు.

  • Loading...

More Telugu News