: నాకు వేల ఎకరాలు లేవు: పనబాక


తనకు ఎక్కడా వేల ఎకరాల భూములు లేవని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. సీమాంధ్రకు రాజధానిని విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ఏర్పాటు చేయాలన్న తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. మంత్రినైనా అభివృద్ధి పనులకు అధికారులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News