: యూపీ డీఎస్పీ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో దారుణ హత్యకు గురైన డీఎస్పీ జియా ఉల్ హక్ భార్య పర్వీన్ ఆజాద్ ను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. బాధిత కుటుంబం ఉంటున్న డియోరియో గ్రామానికి రాహుల్ ఈ మధ్యాహ్నం చేరుకుని వారిని ఓదార్చారు.
కాగా, వీరికి యూపీ ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పి