: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డిసెంబరు 8 వరకు నిషేధాజ్ఞలు


సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. లౌడ్ స్పీకర్లు, కచేరీలు, ఆయుధాల ప్రదర్శనపై నిషేధం ఉంటుందన్నారు. నిషేధాజ్ఞలు డిసెంబరు 8 వరకు అమలులో ఉంటాయని ఆనంద్ చెప్పారు.

  • Loading...

More Telugu News