మన రాష్ట్రానికి ఇండియాటుడే 'బెస్ట్ గవర్నెన్స్ అవార్డు' ప్రకటించింది. వచ్చేనెల 20న ఢిల్లీలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.