: పదిమంది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్
ఢిల్లీ పాటియాలా కోర్టులో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన పదిమంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని అఫెక్టిస్ రిలీఫ్ ట్రస్టు పేరిట, వీరు విదేశాల నుంచి నిధులు సేకరిస్తున్నారని ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అలా వచ్చిన నిధులతో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎన్ఐఏ వివరించింది.