: బొత్సతో ఏపీఎన్జీవోల భేటీ


పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఏపీఎన్జీవో నేతలు ఈ రోజు భేటీ అయ్యారు. తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తే ఓడించాలని వారు బొత్సను కోరారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ పోరాడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీకి ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబుతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News