: ఉపాధి హామీ పనులను పరిశీలించిన కేరళ బృందం


ఉపాధి హామీ పనులను పరిశీలించేందుకు కేరళ నుంచి ముగ్గురు అధికారులు ఇవాళ భాగ్యనగరానికి వచ్చారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల తీరుతెన్నులను వారు ఎంపీడీవో ఉష, టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాస్ లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేరళ అధికారుల బృందం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనుల రికార్డులను పరిశీలించింది.

  • Loading...

More Telugu News