: ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. 11 బస్సులు సీజ్


ప్రైవేటు బస్సులపై రవాణా శాఖాధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం కర్నూలు జిల్లాలోని పుల్లూరు టోల్‌ప్లాజా సమీపంలో అధికారులు తనిఖీలు జరిపి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఎనిమిది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల పరిధిలోని గరికపాడు చెక్‌పోస్టు సమీపంలో మూడు ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News