కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసిలో ఉపాధి హామీ పథకం అక్రమాలపై సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ తో పాటు మరో ముగ్గురు సిబ్బందిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.