: భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని విజ్ఞప్తి చేశా: చిరంజీవి
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్రమంత్రి చిరంజీవి భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో చిరు మాట్లాడుతూ.. భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అంతేగాక హైదరాబాదును యూటీ చేయాలని మరోసారి సోనియాను కోరినట్లు చెప్పారు.