: సోనియాతో కేంద్రమంత్రి చిరంజీవి భేటీ


ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్రమంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలని చిరంజీవి వివరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జైరాం రమేశ్ తో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భేటీ ముగిసింది.

  • Loading...

More Telugu News