: కుప్పంలో నేడు 'సమైక్య శంఖారావం' పూరించనున్న జగన్


ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే బహిరంగ సభ నుంచి వైసీపీ అధ్యక్షుడు జగన్ సమైక్య శంఖారావం పూరించనున్నారు. ఈ యాత్ర కోసం జగన్ ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి అక్కడనుంచి కుప్పం చేరుకోనున్నారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి జగన్ కు అనుమతి మంజూరు చేశారు. గతంలో చిత్తూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర చేపట్టలేదు. అందువల్ల, వైయస్ మరణవార్త విని అసువులు బాసిన వారి కుటుంబ సభ్యులను కూడా ఈ యాత్రలో జగన్ ఓదారుస్తారు.

  • Loading...

More Telugu News