: కాశ్మీర్ లోయలో కర్ఫ్యూ ఎత్తివేత.. తిరిగి ప్రారంభమైన కార్యకలాపాలు
ఐదు రోజుల కర్ఫ్యూ అనంతరం తిరిగి కా
కాశ్మీర్ లోయలో ప్రజా రవాణా వాహనాలు మళ్లీ రోడ్డెక్కాయి. పార్లమెంటుపై దాడి కేసు నిందితుడు అఫ్జల్ గురు, జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపకుడు మహమ్మద్ మక్బూల్ భట్ ల అవశేషాలను వారి కుటుంబాలకు అప్పగించాలని కోరుతూ ఇక్కడి మజ్లిస్ మశ్వరత్ కమిటీ, వేర్పాటువాద గ్రూపులు సంయుక్త ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే.
దీంతో కాశ్మీర్ లోయలో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. తక్షణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మరోవైపు శని, ఆదివారాల్లో ఎలాంటి ఆందోళనలు లేవని మజ్లిస్ చెప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.