: సీఎంతో మంత్రి సుదర్శన్ రెడ్డి భేటీ 29-11-2013 Fri 19:38 | సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.