: రబీ సీజన్ లో పశ్చిమ డెల్టాకు పూర్తిస్థాయి నీరు: పితాని


రబీ సీజన్ లో పశ్చిమ డెల్టాకు పూర్తిస్థాయి నీరు విడుదల చేయాలని నీటి పారుదల సలహామండలి భేటీలో ఈ రోజు నిర్ణయించారు. రబీలో 4.6 లక్షల ఎకరాలకు గోదావరి నీటిని అందిస్తామని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. 2014 ఖరీఫ్ కు జులై 31 నుంచి కాలువల ద్వారా గోదావరి నీటిని విడుదల చేస్తామన్నారు. మార్చి 31 నుంచి జూలై 31 వరకు కాలువల ఆధునికీకరణ పనులు చేపడతామని మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News