: కమిటీ సమావేశం నుంచి బయటకు వచ్చిన కమల్ నాథ్
ప్రధాని నివాసంలో జరుగుతున్న కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం నుంచి కేంద్ర మంత్రి కమల్ నాథ్ బయటకు వచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విభజన బిల్లు ఆమోదానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై కోర్ కమిటీలో చర్చిస్తున్నట్టు సమాచారం.