: నేనే తప్పూ చేయలేదు: జస్టిస్ గంగూలీ


శిక్షణలో ఉన్న మహిళా న్యాయవాదిపై లైంగిక దాడి ఉదంతంలో... సుప్రీంకోర్టు ఈ రోజు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీ పేరును బహిర్గతపరచిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన గంగూలీ తాను ఏ తప్పూ చేయలేదని... నిరపరాధినని అన్నారు. తన దగ్గర ఎంతో మంది శిక్షణలో ఉన్న న్యాయవాదులు పని చేశారని... వారందరినీ తన కన్న బిడ్డల్లా చూసుకున్నానని చెప్పారు. ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ, ఆయన ఈ విధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News