: రాయల తెలంగాణపైనా జీవోఎం చర్చిస్తోంది: డిప్యూటీ సీఎం
పది జిల్లాల తెలంగాణకు మాత్రమే తాము కట్టుబడి ఉన్నామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పునరుద్ఘాటించారు. అయితే, మంత్రుల బృందం రాయల తెలంగాణపై కూడా చర్చ జరుపుతోందని తెలిపారు. ఢిల్లీలో అంతకుముందు దిగ్విజయ్ తో భేటీ అయిన దామోదర, అనంతరం మీడియాతో పైవిధంగా మాట్లాడారు.