: సచిన్, రావులకు భారతరత్నపై పిటిషన్


భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు భారతరత్న ప్రకటించిన తర్వాత మొదలైన వివాదం ఇంకా సమసిపోవడం లేదు. సచిన్ టెండూల్కర్, శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు లకు భారతరత్న ప్రకటించడాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భారత రత్న పురస్కారం ప్రకటించే ముందు కనీస సంప్రదాయాలు పాటించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News