: మార్కెట్లోకి ఫోటాన్ మ్యాక్స్ వైఫై డాంగిల్


హైదరాబాద్ మార్కెట్లోకి టాటా డొకొమో ’ఫోటాన్ మ్యాక్స్ వైపై డాంగిల్‘ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్త ఫ్రీ రోమింగ్ తో సరికొత్త ఇంటర్ నెట్ డివైజ్ ను విడుదల చేస్తున్నట్లు టాటా డొకొమో మొబిలిటీ బిజినెస్ హెడ్ రామకృష్ణ చెప్పారు. ఈ డాంగిల్ ద్వారా ఒకే సమయంలో ఐదుగురు వ్యక్తులు అంతర్జాలాన్ని వినియోగించవచ్చునని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే టాటా డొకొమో ఫోటాన్ పేరుతో ఇంటర్ నెట్ డాంగిల్ అందుబాటులో ఉందని, కొత్త డాంగిల్ ద్వారా వినియోగదారులకు మరింత ఆధునిక సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రామకృష్ణ తెలిపారు.

  • Loading...

More Telugu News