: కృష్ణా జలాలపై ట్రైబ్యునల్ లో రాష్ట్రం బాగానే వాదించింది: ఆనం


కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ లో రాష్ట్రం బాగానే వాదనలు వినిపించిందని ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. అయితే, తీర్పుపై నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. కాగా, అధిష్ఠానాన్ని ధిక్కరించే వారిపైనే చర్యలుంటాయని బొత్స అన్నారని, సమైక్యవాదంపై మాట్లాడే వారిపై చర్యలుంటాయని ఆయన అనలేదని చెప్పారు. కాంగ్రెస్ కు గెలుపు, ఓటములు లెక్క కాదన్నారు.

  • Loading...

More Telugu News