: ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలి: మైసూరా


కృష్ణా జలాలపై ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి ఎనలేని నష్టం వాటిల్లుతుందని వైకాపా నేత మైసూరా రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తీర్పు అనుకూలంగా రాలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News