: 8 నెలల్లో వంద కేజీల బంగారం పట్టివేత


కేరళ రాష్ట్రంలో గత ఎనిమిది నెలల్లో 100 కిలోల బంగారం అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడిందని అధికారులు వెల్లడించారు. బంగారం అక్రమ రవాణాపై దాదాపు 60 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం బంగారం మీద కస్టమ్స్ డ్యూటీ పెంచడం వల్లనే అక్రమ రవాణా ఎక్కువయిందని కోచి కస్టమ్స్ యూనిట్ కమిషనర్ రాఘవన్ తెలిపారు.

  • Loading...

More Telugu News