: ట్రైబ్యునల్ తీర్పు అన్యాయం: తుమ్మల


కృష్ణా జలాలను 65 శాతం నీటి లభ్యత ప్రామాణికంగా పంపిణీ చేయడం అన్యాయమని టీడీపీ నేత తమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ నదికైనా 75 శాతం నీటి లభ్యతనే ప్రామాణికంగా తీసుకుని పంపకాలు చేపడతారని, ఇక్కడ మాత్రం అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News