: వాదన బలంగా లేదు: టీడీపీ న్యాయవాది
కృష్ణా నదీజలాల పంపిణీకి సంబంధించి రాష్ట్రం తరపున వాదన బలంగా లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ట్రైబ్యునల్ తీర్పు అనంతరం టీడీపీ న్యాయవాది వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ వాదనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సాక్ష్యాలను సమర్పించ లేకపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున సుప్రీంకోర్టులో ఇంప్లీడింగ్ పిటిషన్ వేస్తామని ఆయన తెలిపారు.