: తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ లక్ష కోట్ల అప్పు మిగిల్చింది: చంద్రబాబు


కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల అప్పు మిగిల్చిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల యజ్ఞం పేరిట చేసిన వృథా ఖర్చుతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై తలా 35 వేల రూపాయల రుణ భారం పడిందన్నారు. కాంగ్రెస్ చేసిన అవినీతి, కుంభకోణాల వల్ల ప్రజలు ఈ భారం మోయాల్సి వచ్చిందని కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News