: లాలు బెయిల్ పిటిషన్ నేపథ్యంలో సీబీఐకు సుప్రీం నోటీసు
జార్ఖండ్ లోని బిస్రాముండా జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీబీఐకు నోటీసు జారీ చేసింది. లాలూ బెయిల్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు డిసెంబరు 13కు వాయిదా వేసింది.