: గోవా కోర్టులో తరుణ్ తేజ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్


లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న'తెహల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఈసారి ఆయన గోవా రాజధాని పనాజీలో ఉన్న సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తేజ్ పాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ పోలీసుల విచారణ జరుగుతుందని సమాచారం.

  • Loading...

More Telugu News