: హైదరాబాద్ కు నేడు కూడా వర్ష సూచన


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం హైదరాబాద్ ను తాకింది. దీంతో నిన్న రాత్రి నుంచి నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ రోజు కూడా నగరంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు, సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఒక డిగ్రీ తక్కువగా 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది.

  • Loading...

More Telugu News