: ముగిసిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం


ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో రెండు గంటలకు పైగా సాగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు, అందులో చర్చకు వచ్చే అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కూడా చర్చించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News