వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం సభ ఈ నెల 30న చిత్తూరు జిల్లా కుప్పంలో జరగనుంది. అంతకుముందు 28నే అనుకున్నప్పటికీ తుపాను ప్రభావం నేపథ్యంలో వాయిదా వేసుకున్నారు.