: కొన్ని గంటల్లో తీరం దాటనున్న లెహర్


మరి కొన్ని గంటల్లో లెహర్ తుపాను తీరం దాటనుంది. తీరం దాటిన వెంటనే ఇది మరింత బలహీనపడి తీవ్రవాయుగుండం నుంచి వాయుగుండంగా మారనుంది. ప్రస్తుతం ఇది మచిలీపట్నం తీరానికి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను తీరం దాటే సమయంలో 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో కోస్తా అంతటా వర్షాలు పడే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News