: విదేశీ గడ్డపై తొలి తెలుగు యూనివర్సిటీ


అమెరికాలో స్థిరపడిన తెలుగు వారంతా కలిసి 12 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న సంస్థ సిలికానాంధ్ర. ఇప్పుడది తెలుగు సంస్కృతి, సాహిత్యం, కళలకు సంబంధించిన కోర్సులతో కెరీర్ అవకాశాలు మెరుగుపరిచేందుకు శ్రీకారం చుట్టింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రలో వచ్చే ఏడాది నుంచి కోర్సులు ప్రారంభమవుతాయని యూనివర్సిటీ అధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆనంద్ కూచిభొట్ల తెలిపారు.

  • Loading...

More Telugu News