: రైల్వే ఇ-టికెట్లు విక్రయిస్తున్న 48 మంది అరెస్ట్


ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసిన రైల్వే టికెట్లను అక్రమంగా అమ్ముతున్న 48 మందిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన ఇ-టికెట్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News