జీవోఎం సమావేశాలు దాదాపు తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జీవోఎం డిసెంబర్ 4న కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. అదే రోజున కేంద్ర మంత్రివర్గం జీవోఎం నివేదికపై చర్చిస్తుంది.