: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కిరణ్


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు కిరణ్ సొంత నియోజకవర్గం పీలేరుకు చెందిన కాంగ్రెస్ నేత శ్రీకాంత్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. వెంటనే కిరణ్ హైదరాబాదుకు బయల్దేరతారు.

  • Loading...

More Telugu News