: హోం శాఖాధికారులతో జైరాం సమావేశం
హోం శాఖాధికారులతో కేంద్ర మంత్రి జైరాం రమేష్ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పలు అంశాలపై ఆయన వారితో చర్చిస్తున్నారని సమాచారం. కాగా జీవోఎం భేటీలో హైదరాబాద్ పై అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం లభించనున్నట్టు సమాచారం. ప్రధానంగా దీనిపైనే ఇరు ప్రాంతాలకు చెందిన నేతలను సంతృప్తి పరచాల్సి ఉండడంతో ప్రధానంగా దీనిపైనే చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం.