: లెహర్ తుపానుపై సీఎం సమీక్ష
లెహర్ తుపాను తీరాన్ని సమీపిస్తుండడంతో తీసుకోవాల్సిన, తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.