: తెలంగాణలో 29న దీక్షా దివస్: టీఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్


తెలంగాణలోని 10 జిల్లాల్లో ఈ నెల 29న దీక్షా దివస్ ను నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ వెల్లడించారు. కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని పార్టీ నేతలు, కార్యకర్తలు తెలంగాణ పునర్నిర్మాణం కోసం కృషి చేయాలని శ్రవణ్ కుమార్ కోరారు. దీక్షా దివస్ లో భాగంగా 29న ఇందిరా పార్కు వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రవణ్ కుమార్ చెప్పారు.

  • Loading...

More Telugu News