: రేపు గోవా పోలీసుల ముందుకు తరుణ్ తేజ్ పాల్!
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 'తెహల్కా' మాజీ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ కు గోవా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆరోపణలపై ప్రశ్నించేందుకు రేపు మధ్యాహ్నం మూడు గంటలలోపు విచారణ అధికారి ఎదుట హాజరు కావాలంటూ గడువు విధించారు.