: వ్యవసాయానికి 7 గంటల విద్యుత్.. కచ్చితంగా ఇవ్వాలి: డిస్కంలకు ట్రాన్స్ కో సీఎండీ ఆదేశం


వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరాలో ఎలాంటి తగ్గుదల ఉండరాదని ట్రాన్స్ కో సీఎండీ హీరాలాల్ సమారియా డిస్కంలను ఆదేశించారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 7 గంటల విద్యుత్ ఇవ్వలేకపోతే ఆ మరుసటి రోజు ఆ విద్యుత్ ను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. రబీ పంటలు కీలక దశలో ఉన్నందును విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. 

  • Loading...

More Telugu News