: 43 శాతం పెరిగిన అమెరికా వీసాల జారీ
అమెరికా జారీ చేస్తున్న విద్యార్థి వీసాల్లో గత ఏడాది 42 శాతం వృద్ధి నమోదు అయిందని అమెరికా కాన్సులేట్ అధికారి వెల్లడించారు. గతేడాది అమెరికా రాయబార కార్యాలయం మొత్తం 6 లక్షల వీసాలను జారీ చేసిందని తెలిపారు. ముంబయిలో అమెరికా ఉప కౌన్సిల్ ఏర్పాటు చేసిన సమావేశంలో బీ1, బీ2, ఎఫ్1 వీసాల ప్రక్రియపై అవగాహన కల్పించారు.