: జీవోఎంతో కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్ కుమార్ భేటీ
కేంద్ర హోంశాఖ కార్యాలయంలో జరుగుతున్న జీవోఎం భేటీలో కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్ కుమార్, హోంశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాదుపై విజయ్ కుమార్ నేతృత్వంలో రూపొందించిన టాస్క్ ఫోర్స్ నివేదికపై సమాలోచనలు జరుపుతున్నారు. పోలీసు సిబ్బంది, తీరప్రాంత భద్రత అంశాలపై కూడా చర్చలు జరుపుతున్నారు.