: స్టాంప్ డ్యూటీని తగ్గిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆస్తుల అమ్మకాలపై డ్యూటీని ఒక్క శాతం తగ్గించాలని నిర్ణయించారు. దీంతో, ప్రస్తుతమున్న 5 శాతం డ్యూటీ 4 శాతానికి తగ్గనుంది.

  • Loading...

More Telugu News